IND VS NZ,1st Test : Mayank Agarwal Reaches 30-Year-Old Feat As Opener

Oneindia Telugu 2020-02-21

Views 144

India vs New Zealand,1st Test : Indian opening batsman Mayank Agarwal achieved a rare feat by surviving the first session of the play against New Zealand at Basin Reserve in Wellington. He remained unbeaten at the time of lunch on Day 1 to break the 30-year wait. The last time when an Indian opening batsman survived the first session was Manoj Prabhakar in 1990.
#IndiavsNewZealand
#indvsnz1stTest
#mayankagarwal
#viratkohli
#rishabpanth
#indvsnz2020
#indvsnz1sttest
#prithvishaw
#chateswarpujara
#jaspritbumrah
#kuldeepyadav
#mohammedshami
#cricket
#teamindia

భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మూడు దశాబ్దాలుగా ఎవరికి సాధ్యం కానీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నేడు (శుక్రవారం) తొలి మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కివీస్ అరంగేట్ర బౌలర్ కైలీ జేమీసన్ ధాటికి భారత టాపార్డర్ కుప్పకూలింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS