Former India captain and legendary cricketer Mahendra Singh Dhoni made Children's Day memorable for several kids in Ranchi when he celebrated the special day with them.
#MSDhoni
#MSDhoniwithkids
#ICCT20WorldCup2020
#viratkohli
#rohitsharma
#rishabpanth
#deepakchahar
#klrahul
#cricket
#teamindia
భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్ దేశం గురువారం ఘన నివాళి అర్పించింది. చిన్న పిల్లలంటే అమితంగా ఇష్టపడే నెహ్రూ.. వారికి 'చాచా నెహ్రూ' గా మారిపోయారు. అందుకే దేశం మొత్తం ఆయన పుట్టిన రోజు నవంబరు 14న 'బాలల దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. గురువారం భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ.. నెహ్రూకు నివాళులర్పించారు.