#30YearsOfSachinism : Some Unknown Facts About Sachin Tendulkar || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-15

Views 2

Sachin Tendulkar - 30 Years Since International Debut, 30 Standout Numbers
Thirty years since he made his international debut, on the 15th of November, 1989, against Pakistan at Karachi, we look at 30 numbers which define Tendulkar's career.
#sachintendulkar
#teamindia
#cricket
#30YearsOfSachinism
#sachintendulkarstats
#sachintendulkarbatting
#indiavsbangladesh
#msdhoni

క్రికెట్‌ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి శుక్రవారానికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1989 నవంబర్‌ 15న కరాచి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఓ బాలుడిగా అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు తన సేవలనందించాడు.

Share This Video


Download

  
Report form