In a telivison show Ganguly said that Sachin will also be working in Indian cricket, Sachin also said that he was eager to work, but that the problem of conflicting interests would lead to a solution.
#SachinTendulkar
#SouravGanguly
#TeamIndia
#RahulDravid
#RohitSharma
#ViratKohli
#Cricket
భారత క్రికెట్‌లో సచిన్ పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడని, అయితే పరస్పర విరుద్ధ ప్రయోజనాల సమస్య ఉందని, అయితే ఏదో ఒక రోజు సచిన్ కూడా భారత జట్టుకు తన సేవలందించాల్సిన సమయం వస్తుందని సౌరవ్ గంగూలీ ఓ టీవీ కార్యక్రమం లో చెప్పారు.