Bangladesh Pacer Shahadat Hossain Suspended For Five Years ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-19

Views 348

Former Bangladesh pacer Shahadat Hossain has been suspended from the ongoing National Cricket League here for rude behavior on teammate. The incident reportedly took place during day two of the match between Dhaka Division and Khulna Division in Khulna.
#ShahadatHossain
#indvsban2019
#ShahadatHossainSuspended
#ArafatSunny
#Bangladeshpacer
#NationalCricketLeague
#cricket


మైదానంలో సహచర ఆటగాడిపై భౌతిక దాడికి పాల్పడిన బంగ్లాదేశ్ సీనియర్ బౌలర్ షహదత్ హుస్సేన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. నిషేధం (రెండేండ్లు సస్పెండ్) విధించడంతో పాటు 3 లక్షల టాకాల జరిమానా కూడా వేసింది. షహదత్‌పై ఏడాది పాటు నిషేధం విధించినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. అయితే అతనిపై ఏడాది కాదు.. ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు బంగ్లా బోర్డు ప్రకటించింది.

Share This Video


Download

  
Report form