Coronavirus In Cricket : A Pacer Tested For COVID-19

Oneindia Telugu 2020-03-13

Views 80

Australian cricketer Kane Richardson has been tested for the novel coronavirus and has been quarantined Sources said. He returned from South Africa earlier this week, will now miss the first One Day International (ODI) against New Zealand.

#Coronavirus
#IndiavsSouthAfricaODI
#AustraliavsNewZealand
#Matchabandonedrain
#ausvsnzodi
#livecricketscore
#KaneRichardson
#cricketer
#Pacer
#CoronavirusCricket

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా‌కు కరోనా సెగ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌కు కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) లక్షణాలు కనిపించడంతో టీమ్‌మేనేజ్‌మెంట్ అప్రమత్తమైంది. వెంటనే టీమ్ వైద్య బృందం అతనికి పరీక్షలు నిర్వహించింది. రిచర్డ్‌సన్ గొంతులో మంటగా అనిపిస్తోందని చెప్పడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రిచర్డ్‌సన్‌ను ప్రత్యేకంగా ఉంచి వైద్యుల బృందంతో పర్యవేక్షిస్తున్నామని సీఏ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. దీంతో శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డేకు రిచర్డ్‌సన్ దూరమయ్యాడని, అతడికి బదులు సీన్‌ అబ్బాట్ట్‌ను ఎంపిక చేశామని ఆ అధికారి తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS