#WatchVideo : Yuvraj Singh Posted A Funny 'Punjabi Video' On Instagram ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-20

Views 102

Yuvraj Singh, who is representing Maratha Arabians in the Abu Dhabi T10 League, made his teammate Chadwick Walton from the West Indies speak in punjabi after his team’s win over Team Abu Dhabi on Monday. In the video posted by Yuvraj Singh on Instagram, Chadwick Walton can be seen attempting to speak in punjabi and later bursting out in laughter.
#YuvrajSingh
#YuvrajSinghinstagramvideo
#ChadwickWalton
#ipl2020
#kolkataknightriders2020
#T10League
#lasithmalinga
#MarathaArabiansteam
#dwanebravo
#cricket

ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్నాడు. లీగ్‌ ప్రాంచైజీ అయిన మరాఠా అరేబియన్స్ తరఫున యువీ పొట్టి క్రికెట్‌ ఆడుతున్నాడు. మరాఠా జట్టుకు విండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రేవో కెప్టెన్. యువరాజ్‌ ఈ టీ10లీగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయడంలో విఫలం అయ్యాడు. అయితే మరాఠా జట్టు మాత్రం గ్రూప్‌-బీలో అగ్రస్థానంలో ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS