#WATCH Bundles of currency notes were thrown from a building at Bentinck Street in Kolkata during a search at office of Hoque Merchantile Pvt Ltd by DRI officials earlier today.
Kolkata
DRI
DirectorateofRevenueIntelligence
CurrencyNotes
Breakingnews
latestnews
india
WestBengal
అదృష్టం కలిసి వస్తే ఎక్కడున్నా లక్ష్మీదేవి తలుపు తట్టి మరీ వస్తుంది. అలాంటి అదృష్టమే పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని బెంటెక్ స్ట్రీట్లో భవనం వద్ద పనిచేస్తున్న వారిని వరించింది. సడన్ గా వారిపై నోట్ల వర్షం కురిసింది. ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కట్టలు కట్టలుగా , లక్షల రూపాయల నోట్ల వర్షం కురుస్తుంటే అక్కడ ఉన్నవారు ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక తమ మీద కురుస్తున్న నోట్ల వర్షానికి సంతోషంలో తేలిపోయి, ఆ నోట్లను ఎంతో ఆరాటంగా తీసుకున్నారు