West Indies batsman Chris Gayle has said no to playing the three ODIs in India next month and rather wants to focus on his plans for the next year.
#indiavswestindies2019
#indvswi2019
#ChrisGayle
#viratkohli
#rohitsharma
#MzansiSuperLeague
#JoziStarsteam
#westindiesbatsman
#msdhoni
#cricket
#teamindia
వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. కొంత కాలం పాటు క్రికెట్ ఆట నుంచి విరామం తీసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని గేల్ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తెలియజేశాడు. గేల్ తాజా నిర్ణయంతో వచ్చే నెలలో జరిగే భారత పర్యటనకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు. భారత పర్యటనలో వెస్టిండీస్ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.