Chandrababu Naidu begins 'Chalo Amaravati', stones pelted at convoy.The YSRCP has strongly opposed Naidu’s visit, saying he has no moral right to visit Amaravati.
#APPolitics
#ChandrababuNaidu
#TDP
#Amaravati
#NaraLokesh
#YSJagan
#YSRCP
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు తొలి సారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు.