AP Assembly Winter Sessions 2019 : AP CM Jagan Satires And Punches || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-09

Views 3.9K

Watch Winter Session of Andhra Pradesh Assembly News. CM Jagan indirect comments on Janasena chief pawan Kalyan in Assembly.
CM says he has only one wife..and he says that some people not satisfying with three wives moving for another wife.
ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ మీద పంచ్ లు వేసారు. దిశ హత్య కేసు తరువాత ఏ రకంగా స్పందించాలో వాస్తవంగా తెలియలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. ఒక చెల్లి ఉందని..ఒక్క భార్యే ఉందని వ్యాఖ్యానించారు.
ఇక, చంద్రబాబు హయాంలో జరిగిన మహిళల పైన నేరాలను అంకెలతో సహా వివరించారు. మహిళల పైన అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయనే భయం ఉండేలా చట్ట సవరణ అవసరమని అభిప్రాయ పడ్డారు.
అదే సమయంలో బహుళ భార్య ఉన్నారనే కేసులు అంకెల వివరాలను వెల్లడించారు. ఆ సందర్బంలో కొందరు ఒకరు కాదు.. ఇద్దరు కాదు..ముగ్గురు సరిపోరు అనే విధంగా మరో భార్య కోసం ముందుకొస్తున్నారంటూ కామెంట్ చేసారు. సభ ముగిసిన తరువాత ఎమ్మెల్యేల మద్య సీఎం పంచ్ ల మీదనే చర్చ సాగింది.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#OnionPrice
#AssemblyWinterSession2019
#pawankalyan
#PPA

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS