The Lok Sabha passed the Citizenship (Amendment) Bill 2019 in the national capital on December 09.
AIMIM president Asaduddin Owaisi tore a copy of Citizenship (Amendment) Bill, 2019 in Lok Sabha on December 09.
#CitizenshipAmendmentBill
#LokSabha
#modi
#Muslims
#CAB
#RajyaSabha
#AsaduddinOwaisi
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్ సభలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన తరువాత సోమవారం రాత్రి వరకూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.