What was Centre's rush to get this Bill passed, asks Anand Sharma in Rajya Sabha.
Dr. K Keshav Rao,Telangana Rashtra Samithi in Rajya Sabha: This bill challenges the very idea of India and negates every ideal of justice.
This bill should be withdrawn.narendra modi government is ramming through this Bill to advance its Hindutva agenda P Chidambaram said
#Citizenship Amendment Bill 2019
#RajyaSabha
#VOTING
#assam
#amithsha
#bjp
#PChidambaram
భారతీయ విలువలకు పౌరసత్వ బిల్లు విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అనంతరం ఆనంద్ శర్మ మాట్లాడారు. ఈ బిల్లు వివక్షతో కూడుకున్నదని అన్నారు.