Rishabh Pant Is An Absolute Superstar In Indian Cricket : Kevin Pietersen || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-10

Views 230

Rishabh Pant should be allowed to mature: Brian Lara
India skipper Virat Kohli has also backed Pant, saying that the 21-year-old has the confidence of the team management.
#RishabhPant
#KevinPietersen
#BrianLara
#ViratKohli
#Teamindia
#indiancricketteam
#msdhoni
#NerolacCricketLive
#IPL2020


యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ భారత క్రికెట్‌లో ఓ సూపర్ స్టార్ అని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన 'నెరోలాక్ క్రికెట్ లైవ్' షోలో పాల్గొన్న కెవిన్ పీటర్సన్... అపారమైన ప్రతిభ రిషబ్ పంత్ సొంతమని వ్యాఖ్యానించాడు.పీటర్సన్ మాట్లాడుతూ "పంత్ చిన్నవాడు. అపారమైన ప్రతిభ అతడి సొంతం. ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఇండియా తరుపున ఆడుతూ తన కల కోసం జీవిస్తున్నాడు. కానీ, అతడి చుట్టూ విమర్శకులు ఉన్నారు. అతడి వయసు 21 (22). ఐపీఎల్‌ నుంచి అతడిని పరిశీలిస్తున్నా. చేసిన పొరపాటునే పంత్ పునరావృతం చేస్తున్నాడు" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS