Jansena MLA Rapaka Vara Prasad invited Government decision on formation of English medium schools in state. Rapaka opinion seem to be against party chief Pawan Kalyan view.
#appolitics
#apassembly
#janasena
#pawankalyan
#RapakaVaraPrasad
#ysjagan
#ysrcp
#tdp
#telugumedium
#englishmedium
#chandrababunaidu
ఏపీ శాసనసభలో జనసేన ఎమ్మెల్యే కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ఇంగ్లీష్ మీడియాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో వదిలేసిన ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోందని రాపాక చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మీద రాపాక స్పందించారు. సభలో ఎవరైనా స్పీకర్ ను గౌరవించాల్సిందేనని స్పష్టం చేసారు. అదే సమయంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు సైతం ఎవరూ చెప్పాల్సిన అవసరం రాకూడదన్నారు.