IPL 2020: Glenn Maxwell, Aaron Finch among 332 shortlisted players.The IPL 2020 auction, which will be a one-day affair, will have a total of 73 slots to be filled by the eight franchises, of which 29 could be foreign players.
#ipl2020
#IPL2020Auction
#GlennMaxwell
#ChrisLynn
#PatCummins
#JoshHazlewood
#MitchellMarsh
#DaleSteyn
#MitchellStarc
#RobinUthappa
#AngeloMathews
#INDIANPREMIERLEAGUE
#AdamZampa
#DanChristian
#KesrickWilliams
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ నెల 19 కోల్‌కతాలో వేలం జరగనుంది. ఐపీఎల్-13 సీజన్‌కు మొత్తం 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా.. 332 మంది వేలానికి ఎంపికయ్యారు. వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల తుది జాబితాను ఐపీఎల్ పాలక మండలి బుధవారం ఫ్రాంచైజీలకు అందజేసింది.