Women Members of Parliament moved to Election Commission against Rahul Gandhi over his remark. Union Minister of Women and Child Development, Smriti Irani said that they have registered objection against the remark of Rahul Gandhi to Election Commission.
#RahulGandhi
#madeinindia
#రేప్ఇన్ఇండియా
#SmritiIrani
#ElectionCommission
మేక్ ఇన్ ఇండియా కాదు.. రేప్ ఇన్ ఇండియాగా మారిపోయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీతోపాటు మహిళా ఎంపీలు ఈసీని కోరారు.