#WatchVideo Of Science Professor Gone Viral For His Incredible Stunts In Class || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-14

Views 315

A professor from Tidewater Community College, Virginia, is the new Internet sensation. Professor David Wright, a teacher of physics became viral on Twitter when a clip of his exciting teaching technique was shared by a student attending his class.

#DavidWright
#ScienceProfessor
#internetsensation
#Twitterviral
#TidewaterCommunityCollege

వయస్సు అనేది శరీరానికే తప్ప మనస్సుకు కాదు. 70 ఏళ్ల వయస్సులోనూ 17 ఏళ్ల కుర్రాడిలా చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు ఈ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఈయన చెప్పే పాఠాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు క్లాస్‌ రూంకు వస్తారా ఆయన పాఠాలు ఎప్పుడెప్పుడు విందామా అని ఉత్సాహంతో విద్యార్థులు ఎదురుచూస్తారు. అయితే ఈ ప్రొఫెసర్‌ టీచింగ్‌ను ఈ విద్యార్థులు ఎందుకు ఇష్టపడతారు.. ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Share This Video


Download

  
Report form