A sanitation worker from Maharashtra’s Pune is doing the rounds on social media for his unique initiative of creating awareness about cleanliness. Mahadev Jadhav, who is working at the Pune Muncipal Corporation (PMC) for around 25 years, sings while doing his job to alert people about the need to keep their surroundings clean.
#PuneSanitationWorker
#SanitationWorkerViralvideo
#MahadevJadhav
#Pune
మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒక పారిశుధ్య కార్మికుడు పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను పూణే వీధుల్లో తానే పాటలు పాడుతూ వీధుల్ని శుభ్రం చేసారు..దీనిని చుసిన వారు మహాదేవ్ జాదవ్ ని అభినందించారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. శుభ్రతపై ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు గాను సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..అయితే మహాదేవ్ జాదవ్ పూణే మున్సిపాల్ కార్పొరేషన్ (పిఎంసి) లో సుమారు 25 సంవత్సరాలు పని చేస్తున్నారు. తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సిన అవసరం గురించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, తన పాటల ద్వారా, ఘన మరియు ద్రవ వ్యర్థాలను వేరుచేయమని ప్రజలను విజ్ఞప్తి చేసారు.