India VS West Indies 1st ODI : "It Was My Best Knock - Hetmyer || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-16

Views 142

West Indies batsman Shimron Hetmyer described his match-winning 139 against India in the first one-dayer here as the best knock of his career but said he would have been happier had he finished off the game.
#indiavswestindies1stodi
#shimronhetmyer
#shaihope
#NicholasPooran
#KieronPollard
#viratkohli
#ravindrajadeja
#indiavswestindies
#indvswi
#chrisgayle


మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నై చెపాక్‌ స్టేడయంలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విండీస్ విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయి తమ జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. హెట్‌మెయిర్‌ కేవలం 85 బంతుల్లో 4 సిక్స్‌లు, 8 ఫోర్లతో సెంచరీ చేసాడు. వన్డేల్లో హెట్మయిర్‌కు ఇది ఐదవ సెంచరీ కాగా.. టీమిండియాపై రెండో సెంచరీ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS