Union Finance Minister Nirmala Sitharaman-led Goods and Service Tax (GST) Council will hold its meeting today to discuss keys issues including revenue shortfall,
a boost to real estate sector, refund for exporters and tax rates on lotteries. The Council could also announce measures to balance revenue collection between states and Centre.
#GST
#38thGSTCouncilMeeting
#NirmalaSitharaman
#GoodsandServiceTax
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 38వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. నేడు ఢిల్లీలో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సారి భేటీలో ఆర్ధిక మందగమన పరిస్థితుల దృష్ట్యా పలు కీలక అంశాలపై చర్చ , సమీక్ష చెయ్యనున్నారు