Movie Artists Association Dairy Inauguration 2020 held at Park Hayat of Hyderabad.
Krishnam Raju Responded On Chiranjeevi Rajasekhar's Issue @ MAA Dairy 2020 Launch
#Chiranjeevi
#rajasekhar
#Chiranjeevivsrajasekhar
#krishnamraju
#jeevitharajasekhar
#MAADairyLaunch
#mohanbabu
#tollywood
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో చిరంజీవి పై రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈ విషయమై కృష్ణం రాజు మాట్లాడుతూ ఆలా చేయడం తప్పని కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.