India Vs Sri Lanka 1st T20i : Match Abandoned Due To Rain, Fans Dissapointed | Oneindia Telugu

Oneindia Telugu 2020-01-05

Views 73

India Vs Sri Lanka, 1st T20I: Match abandoned due to dampness in pitch without a ball being bowled in Guwahati
#IndiaVsSriLanka
#IndiaVsSriLanka1stT20
#IndiaVsSriLankaT20Live
#IndvsSL
#IndVSl
#ViratKohli
#JaspritBumrah
#KLRahul
#ShikharDhawan
#ShreyasIyer
#RishabhPant
#LasithMalinga
#indiavssrilankat20series
#teamindia
#T20Worldcup
#GuwahatiT20I
#BarsaparaStadium

టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య ఇక్కడ జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. పిచ్‌తో పాటు అవుట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటంతోమ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్‌ పడిన తర్వాత భారీ వర్షం పడటంతో అంతరాయం ఏర్పడింది. కాగా, వర్షం వెలిసిన తర్వాత మ్యాచ్‌ను జరపడానికి ప‍్రయత్నాలు చేసినా ఫలించలేదు. మధ్యలో మరొకసారి వర్షం పడగా పిచ్‌, అవుట్‌ ఫీల్డ్‌లు చిత్తడిగా మారిపోయాయి.

Share This Video


Download

  
Report form