T20 Super Smash: Leo Carter becomes 7th batsman across formats to hit 6 sixes in an over
In the 16th over of a T20 Super Smash tournament at Hagley Oval here, Carter hammered left-arm spinner Anton Devcich, who was bowling for Northern Districts.
#LeoCarter
#RaviShastri
#YuvrajSingh
#CanterburyKings
#NorthernKnights
#SuperSmashLive
#SuperSmashT20
#GarySobers
#HerschelleGibbs
#RossWhiteley
#HazratullahZazai
#T20cricket
#yuvrajsixsixes
#ravishastri6sixes
#Newzealand
#Cricket
#Cricketnews
#Indiavssrilanka
#indvssl
టీ20 మ్యాచులంటేనే ఎన్నో రికార్డులు బద్దలవుతాయి. కొన్ని రికార్డులు బ్యాట్స్‌మెన్ ఖాతాలోకి వెళితే.. మరికొన్ని బౌలర్లు ఎగరేసుకుపోతారు. ఇంకొన్ని రికార్డులు జట్టు పేరిట నమోదవుతాయి. తాజాగా న్యూజిలాండ్‌లో జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 లీగ్‌లో మరో అరుదైన రికార్డు నమోదయింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ లియో కార్టర్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు.