యూఎస్‌కు చెందిన సోషల్ మీడియా సెలబ్రిటీ కేలెన్ వార్డ్ అరుదైన కార్యక్రమానికి పూనుకొన్నారు. ఆస్ట్రేలియాలో అగ్నికి ఆహుతి అవుతున్న అడవులను, బాధితులను ఆదుకొనేందుకు కేలెన్ నిధుల సేకరణ చెప్పట్టారు. అందుకోసం తన న్యూడ్ ఫోటోలను అమ్మకానికి పెడుతున్నట్టు ప్రకటన చేశారు.
#kaylenward
#australianmodel
#australiaforest
#australiancharities