India vs Sri Lanka 2nd T20I : Virat Kohli's Great Intention Behind His Batting At No4 || Oneindia

Oneindia Telugu 2020-01-08

Views 27

India vs Sri Lanka 2nd T20I : I want to play at three and four to figure out both positions and at the same time give a chance for the youngsters as well
#IndiavsSriLanka2ndT20I
#CricketNews
#IndVsSL3rdt20iCricket
#Dhawan
#viratkohli
#Bumrah
#ShardulThakur
#NavdeepSaini


దశాబ్ద కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో శ్రీలంకపై ఆధిపత్యం కనబరుస్తున్న టీమిండియా కొత్త ఏడాది కూడా అదే జోరు కొనసాగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం హోల్కర్‌ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యంను భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్‌లోనే ఛేదించింది. కేఎల్‌ రాహుల్‌ (45; 32 బంతుల్లో 6 ఫోర్లు), శిఖర్‌ ధావన్‌ (32; 29 బంతుల్లో 2 ఫోర్లు), శ్రేయస్‌ అ‍య్యర్‌ (34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్ కోహ్లీ ( 30 నాటౌట్‌; 17 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌) విజయంలో కీలకపాత్ర పోషించారు.

Share This Video


Download

  
Report form