1st ODI: Australia outplayed us in all departments, says Virat Kohli.David Warner and Aaron Finch slammed twin centuries as Australia crushed India by 10 wickets in the first ODI in Mumbai.
#IndiaVsAustralia2020
#IndiaVsAustralia
#IndVsAus2020
#indvsaus
#ViratKohli
#DavidWarner
#AaronFinch
#JaspritBumrah
#rohitsharma
#shikhardhawan
#klrahul
#teamindia
ఇటీవలి కాలంలో సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఈ ఏడాది ఆడిన తొలి వన్డేలోనే కోహ్లీ సేనకు భారీ షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (112 బంతుల్లో 128 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 110 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఆసీస్ వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.