Delhi Assembly Elections : BJP's Candidate Against Arvind Kejriwal || Who Is Sunil Yadav ?

Oneindia Telugu 2020-01-21

Views 232

Delhi Assembly polls : BJP released the second list of candidates for the Delhi Assembly polls, fielding state Yuva Morcha president Sunil Yadav from the New Delhi constituency against Chief Minister Arvind Kejriwal
#DelhiAssemblyElections
#DelhiAssemblypolls
#ArvindKejriwal
#BJPsecondlist
#SunilYadav
#YuvaMorchapresident
#TajinderpalSinghBagga
#caa
#AAP
#ElectionsinDelhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశాయి. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తయ్యింది. కొద్ది రోజుల క్రితం 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS