3 Capitals Bill : Under Rule 71 TDP Blocks Passage Of Bill || What Next ? || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-22

Views 509

3 Capitals Bill : Under Rule 71, the Opposition reserves the right to have a debate on a bill or topic.Two TDP MLA's were voted against rule 71 in Legislative council of Andhra Pradesh. Council postponed to discuss about the bills
#ap3capitals
#3CapitalsBill
#apcmjagan
#legislativecouncil
#apassembly
#rule71
#Visakhapatnam
#amaravathi
#opposition
#శాసనమండలి


ఏపీ శాసనమండలిలో రూల్ 71 తీర్మానానికి ఆమోదం లభించింది. అయితే ఓటింగ్ సందర్భంగా టీడీపీకి షాక్ తగిలింది. రూల్ 71పై మండలిలో జరిగిన ఓటింగ్‌లో ఇద్దరు సొంత టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు శత్రుచర్ల, శమంతకమణి సభకు గైర్హాజరయ్యారు. ఇక డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form