AP 3 Capitals Bill Approved By Council Says Pilli Subhash Chandra Bose

Oneindia Telugu 2020-02-12

Views 68

Deputy Chief Minister Pilli Subhash Chandra Bose spoke to media at the Secretariat on Tuesday. The chairman of the council did not follow any provision on the appointment of the select committee. And the chairman of the council admitted that mistakes were made at the time of the decision he added.

#PilliSubhashChandraBose
#apcmjagan
#DeputyChiefMinister
#apcouncil
#selectcommittee
#apassembly
#bills
#abolishapcouncil
మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పిల్లిసుభాష్‌ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్‌ కమిటీ నియామకంపై ఏ ఒక్క నిబంధనను మండలి చైర్మన్‌ అనుసరించలేదు, మండలి చైర్మన్‌ నిర్ణయం వెలువరించే సమయంలోనూ తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు. అలాంటప్పుడు చైర్మన్‌ విచక్షణాధికారంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు అని పిల్లిసుభాష్‌ చంద్రబోస్ చెప్పారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS