Savaari Movie Trailer Lauch Event.Savaari Movie Theatrical Trailer.
#SavaariTrailer
#Savaari
#SavariMovieSongs
#Nandu
#PriyankaSharma
#SaahithMothkuri
#Shekarchandra
#NeeKannulusong
#RahulSipligunj
#SavaariTrailerLaunch
నందు, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న యానిమల్ బేస్డ్ మూవీ, ‘సవారి’.. బందంరిగాడ్ అనే ఇండిపెండెంట్ ఫిలింతో ఆకట్టుకున్న సాహిత్ మోత్కూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషాంక్ అండ్ సంతోష్ ఫిలింస్ బ్యానర్స్‌పై సాహిత్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మిస్తున్నారు.తాజాగా ‘సవారి’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. నందు.. రాజు అనే పక్కా మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. బాద్‌షా గా అతని గుర్రం కనిపిస్తుంది. ట్రైలర్ ఆద్యంతం ఫన్నీగా ఉంది.. రాజుకీ బాద్‌షా కి మధ్య ఉన్న ఎమోషన్‌ని కూడా చూపించారు.