IPL 2020 : Rajasthan Royals Appoint Rob Cassell As Fast Bowling Coach For IPL 2020 ! || Oneindia

Oneindia Telugu 2020-01-24

Views 29

IPL 2020 : IPL franchise Rajasthan Royals have appointed former Australian fast bowler Rob Cassell as their new Fast Bowling Coach for the upcoming 2020 edition of the Indian Premier League.
#IPL2020
#indianpremierleague2020
#rajasthanroyals
#royalchallengersbanguluru
#chennaisuperkings
#mumbaiindians
#delhicapitals
#cricket
#teamindia

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 ఎడిషన్ కోసం ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ రాబ్ కాసెల్‌ను తమ కొత్త ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. అయితే, గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా విధులు నిర్వహించిన స్టీఫాన్ జోన్స్ కూడా జట్టుతో కొనసాగుతారని తెలిపింది.

Share This Video


Download

  
Report form