ipl 2020 : Big relief for Rajasthan Royals as Ben Stokes likely to join IPL 2020 from third week
#Ipl2020
#BenStokes
#Rajasthanroyals
#Jossbuttler
#JofraArcher
#Tomcurran
#Stevesmith
రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు అభిమానులకు శుభవార్త. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వచ్చే నెల తొలి వారంలో యూఏఈ చేరుకోనున్నాడని సమాచారం తెలుస్తోంది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో స్టోక్స్ ఆడతాడా లేదా అనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్.. స్టోక్స్ రాకపై పెదవి విప్పాడు. ఐపీఎల్‌లో రాయల్స్ విజయంతో బోణీ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో గెలుపొందింది.