IND VS NZ 2020 : India rode on brilliant fifties from Shreyas Iyer (58*), KL Rahul (56) to chase down 204 with an over to spare and take 1-0 lead in the 5-match series. Earlier, New Zealand posted 203/5 after being put to bat first in Auckland. Ross Taylor, Kane Williamson and Colin Munro scored fifties for the hosts.
#indvsnz2020
#viratkohli
#shreyasiyer
#rohitsharma
#sanjusamson
#klrahul
#manishpandey
#pritvishaw
#cricket
#teamindia
మిడిల్ ఓవర్లలో న్యూజిలాండ్ జోరుకు బ్రేక్‌లు వేయడంతోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు వారాల కివీస్ పర్యటనను ఘనంగా ఆరంభించింది. మ్యాచ్ అనంతరం ఈ విజయంపై కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన బౌలర్లను కొనియాడాడు.