The instance happened when Tom Latham got bowled off Mohammed Shami. Soon, after that Kohli jumped with joy to express his happiness over the dismissal of Latham. Meanwhile, he turned towards a section of the crowd and said, “Shut The F**K Up.” It was easily readable from the lip-sync of Kohli in a video that is going viral on social media.
#ViratKohli
#indvsnz2ndtest
#kanewilliamson
#rohitsharma
#mayankagarwal
#jaspritbumrah
#mohammedshami
#cricket
#teamindia
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సహనం కోల్పోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నోటికి పనిచెప్పాడు. కివీస్ ఇన్నింగ్స్ సందర్భంగా ప్రేక్షకులు అరుపులకు చిరాకు పడ్డ భారత కెప్టెన్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. కెరీర్ ప్రారంభంలో దూకుడుగా ఉన్న కోహ్లీ.. కెప్టెన్ అయిన తర్వాత మాత్రం కొంత ఒదిగి ఉంటున్నాడు.
సాధారణంగానే మైదానంలో వికెట్ పడ్డప్పుడు, సెంచరీ చేసినప్పుడు కొంచెం అతిగా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటాడు. కానీ ప్రత్యర్థి ఆటగాళ్లను అవహేళన చేయడం.. ప్రేక్షకులను తిట్టడం మాత్రం ఎప్పుడూ చేయలేదు. కానీ న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ సందర్భంగా రెండో రోజు కోహ్లీ తన శైలికి భిన్నంగా ప్రవర్తించాడు.