India Vs New Zealand 2nd T20 : Rohit Sharma Stats On New Zealand Worrying Team India

Oneindia Telugu 2020-01-26

Views 296

India vs New Zealand: Rohit Sharma’s numbers pose a big concern for Virat Kohli and Co ahead of 2nd T20I.IND vs NZ: The trend continued in the first T20I in Auckland on Friday and the India vice-captain will be hopeful of a better show in the second T20I at the same venue on Sunday.
#rohitsharma
#indvsnz
#indvnz
#indvsnzlive
#viratkohli
#klrahul
#jaspritbumrah
#colinmunro
#KaneWilliamson
#RossTaylor
#ShreyasIyer
#ManishPandey
#ravindrajadeja
#teamindia
#edenpark
#IndiavsNewZealand

టీమిండియా ఓపెనర్‌ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ ఎంతటి విధ్వంసక ఆటగాడో మనందరికీ తెలుసు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే భారీ ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు. వన్డే క్రికెట్‌ ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయంటేనే అర్ధంచేసుకోవచ్చు ఎలా చెలరేగుతాడో. టీ20ల్లో రోహిత్‌ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అలాంటి హిట్‌మ్యాన్‌ న్యూజిలాండ్‌పై పెద్దగా రాణించకపోవడం ఆందోళనకరం.

Share This Video


Download

  
Report form