T20 World Cup 2021: New Zealand beat India by 8 wickets - Boult, Mitchell, and Sodhi shine in Dubai
#T20WorldCup2021
#INDVSNZ
#NewZealandBeatIndia
#RavindraJadeja
#Sodhi
#IndiavsNewZealand
#RohitSharma
#ViratKohli
#ShardulThakur
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు చెత్తాటతో మూల్యం చెల్లించుకుంది. ముందుగా బ్యాటింగ్‌లో విఫలమైన కోహ్లీ సేన.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ నిరాశపరిచింది. దాంతో ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకొని సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.