Budget control is the buzz word in the mega camp. Megastar Chiranjeevi had instructed his entire team at Konidela productions to be alert on spending money for the production of their current movie that is directed by Koratala Siva.
#MegastarChiranjeevi
#RamCharan
#KoratalaSiva
#Chiru152
#Trivikram
#purijagannadh
#manisharma
#syeraa
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు టాప్ హీరోగా వెలుగొందిన వ్యక్తి. స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన.. తక్కువ సమయంలోనే అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయారు. అప్పటి నుంచి చిరంజీవికి తిరుగు లేకుండా పోయింది. ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన.. 'ఖైదీ నెంబర్ 150'తో మరోసారి సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన దృష్టంతా సినిమాల మీదే ఉంది. ఈ నేపథ్యంలో చిరు.. తన కుమారుడు చరణ్‌కు వార్నింగ్ ఇచ్చారట. వివరాల్లోకి వెళ్తే..