Union Budget 2020: Here are some expectations of the common man. Revision in tax slabs, Increase in deductions under section 80C.
Petrol and diesel need to brought under GST.
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే ఎలాంటి పన్నులు విధించవద్దని, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని మరింత పెంచాలని సామాన్యులు కోరుతున్నారు. 80సీ కింద ఇచ్చే పన్ను మినహాయింపు ఆదాయాన్ని కూడా పెంచాలని కోరుతున్నారు
#UnionBudget2020
#IncomeTaxSlab
#budgetsessions
#Budgetbox
#UnionBudget2020-21
#CommonMan
#incometaxchanges
#Petrolpriceundergst
#bjp
#బడ్జెట్
#NirmalaSitharaman
#telugustates
#taxpayers