Andhra Pradesh Deputy CM Amjad Basha Slams Chandrababu Over AP Capital Issue.
#ChandrababuNaidu
#AmjadBasha
#APDeputyCM
#YSJagan
#apcapital
#ap3capital
#apassembly
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎన్ రావు కమిటీ విశాఖపట్నంలో రాజధాని వద్దని చెప్పిందని తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు.