AP Formation Day : రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో CM జగన్!

Oneindia Telugu 2020-11-01

Views 45

AP CM Jagan paid tributes to great amara jeevi Potti Sriramulu gaaru on the occasion of AP Formation Day.
#APFormationDay
#APCMJagan
#Pottisriramulu
#APGovt
#AndhraPradeshFormationDay
#YSRCP
#AndhraPradesh


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో (నవంబర్ 1) 64 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో జరిగిన వేడుకలకు హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు 'మా తెలుగు తల్లికి' గీతాలాపన అనంతరం జాతీయ పతాకం ఎగురేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS