#Budget2020: Agricultural credit availability for 2021 has been set at 15 lakh crore. Rs 2.83 lakh crore to be allocated for agriculture.
#Budget2020
#UnionBudget2020
#Budget
#UnionBudget2020-21
#AgricultureSector
#agriculture
#nirmalasitharaman
#16PointPlan
#indianeconomy
#Parliament
#Farmers
#BudgetSessions
రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్.. నిర్మలా సీతారామన్
కేంద్రం తీసుకొచ్చిన ఫసల్ భీమా యోజన ద్వారా 6.11కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారని చెప్పారు.
2021వరకు రైతులకు రూ.15లక్షల కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది రాష్ట్రాల సహకారంతో చేయవచ్చునని చెప్పారు. 2022 వరకు దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు.
వ్యవసాయాధారిత,ఇరిగేషన్,గ్రామీణ అభివృద్ది కోసం రూ.2.83లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలోని 100 కరువు జిల్లాల్లో సమగ్ర చర్యలను ప్రతిపాదించినట్టు చెప్పారు.