రైతులు ధైర్యంగా అడుగేయాలి అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైతులు ధైర్యంగా సాగు చేయాలనే లక్ష్యం తో కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది అని అన్నారు. అయితే గతంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలు ఉండేవి అని, ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు లేవు అని కిషన్ రెడ్డి అన్నారు.
#KishanReddy
#CentralGovt
#Farmers
#PMModi
#FarmsBill
#BJP