Viral Video : A Bhopal Man Smashes Helicopter With Stones !

Oneindia Telugu 2020-02-04

Views 13K

A 20-year-old youth entered the parking bay of the Raja Bhoj Airport in Bhopal on Sunday, sat down in front of a SpiceJet plane and damaged a private helicopter

with stones.
#ViralVideo
#bestviralvideo
#videoviral
#helicopter
#maninflight
#RajaBhojAirport
#madhyapradesh
#bhopal
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాజభోజ్ విమానాశ్రయంలో ఓ 20 ఏళ్ల యువకుడు బీభత్సం సృష్టించాడు. ఆదివారం సాయంత్రం విమానాశ్రయంలో ప్రవేశించిన యువకుడు.. ఓ ప్రైవేటు హెలికాప్టర్ ముందు భాగాన్ని రాళ్లతో కొట్టి పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఓ విమానం

ముందు వెళ్లి కూర్చున్నాడు .
అయితే, ఆ యువకుడి మానసిక స్థితి బాగోలేదని, అందుకే ఇలా ప్రవర్తించాడని తెలుస్తోంది. హెలికాప్టర్‌ ముందు భాగాన్ని ధ్వంసం చేసిన తర్వాత అతడు టేకాఫ్ అవుతున్న స్పైస్‌జెట్ ముందు వెళ్లి కూర్చున్నాడు. దీంతో ఆ విమానం టేకాఫ్ అవడం ఆలస్యమైంది.
విమానంలో ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోలనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) దళాలు అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత ఆ యువకుడిని పోలీసులకు అప్పగించాయి. అనంతరం ఆ

విమానం అక్కడ్నుంచి బయల్దేరింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS