Viral Video : Orphaned Rhino Plays With Goat In Jungle !

Oneindia Telugu 2020-02-07

Views 961

In a video shared by the Indian Forest Services Officer, Susanta Nanda, the baby rhino is seen playing with the goat, The two can be seen sprinting and chasing each other in a compassionate way.
#ViralVideo
#bestviralvideo
#videoviral
#funnyvideos
#comedyvideos
#funvideos
#funnyanimalvideos
#animalvideos
#Rhino
#Goat
సోషల్ మీడియా లో ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతుంది, ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా షేర్ చేశారు.ఈ వీడియోలో ఓ ఖడ్గ మృగం మేక మధ్య ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. మేక, ఖడ్గ మృగం చుట్టూ గంతులేస్తూ చక్కర్లు కొడుతుంటే..మేక తీరును చుసిన ఆ ఖడ్గ మృగం తానూ మేకలా గంతులు వేయాలను ప్రత్నించింది, అయితే ఖడ్గ మృగం గెంతడం లో మేకను అనుసరించిన తీరు నవ్వుతెప్పిస్తోంది ! అయితే ఈ వీడియో చుసిన నెటిజన్స్ మాత్రం తెగ షేర్ చేస్తు, కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజెన్ కామెంట్ చేస్తూ.. ఈ జంతువుల ఆట భలే సరదాగా ఉందని కామెంట్ చేయగా మరో నెటిజెన్ ఆ ఖడ్గ మృగం తన ఆకారాన్ని కూడా లెక్క చేయకుండా గెంతేందుకు ప్రయత్నించడం స్ఫూర్తి గా నిలిచింది అని కామెంట్ పెట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS