YCP Should Responsible For KIA Motors Back Step Says AP BJYM President | Oneindia Telugu

Oneindia Telugu 2020-02-08

Views 113

A report that Seoul-headquartered Kia Motors is planning to shift out of Andhra Pradesh has created political flutters in the state. So about this AP BJYM President responded, he said that 'the present government should responsible for KIA Motors Back Step'
#KIA
#KIAMotors
#APBJYMPresident
#chandrababunaidu
#ysjagan
#andhrapradesh
#APBJYMPresidentrameshnaidu

ఆంధ్రప్రదేశ్‌లోని కియా మోటార్స్ ప్లాంట్‌ను తమిళనాడుకు తరలిస్తారనే ప్రచారం కేవలం ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లోనే వేడిని రాజేసింది. కియా ప్లాంట్ అనంతపురం నుండి తరలి వెళ్లడం లేదని ఇటు ఏపీ ప్రభుత్వం, తమకు అలాంటి ఆలోచన లేదని కియా ప్రతినిధులు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో పరిశ్రమలు ఎందుకు తరలి వెళ్తున్నాయో చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత అధికార పార్టీ పైనే వుందని,ఇలాంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికార పార్టీ పైనే వుంది అని, తరలిపోవాడానికి సన్నాహాలు చేస్తున్న పరిశ్రమలకు భారతీయ జనతా పార్టీ తప్పకుండా భరోసా కల్పిస్తుందని AP BJYM ప్రెసిడెంట్ రమేష్ నాయుడు వన్ ఇండియా కు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS