AP Election 2019: TDP president Chandrababu Naidu has focused on pending positions. Chandrababu Naidu discussing pending positions with senior leaders. Today, Chandrababu Naidu and Coordination Committee members meet with leaders from 20 to 30 pending positions.
#APElection2019
#TDPcandidateslist
#ChandrababuNaidu
#TDP
#MPLokesh
#narnesrinivasarao
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెండింగ్ స్థానాలపై దృష్టి సారించారు. పెండింగ్ స్థానాలపై చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. ఇవాళ 20 నుంచి 30 పెండింగ్ స్థానాల నేతలతో చంద్రబాబు నాయుడు, సమన్వయ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు. సున్నితమైన ఆ స్థానలపై లోతుగా చర్చించి, అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోబోతున్నారు చంద్రబాబు.