Navdeep Saini Regrets On His Dismissal Against New Zealand | అతనే నా సపోర్ట్ సిస్టం- సైనీ

Oneindia Telugu 2020-02-10

Views 416

Navdeep Saini regrets on untimely dismissal against New Zealand. Will regret that I took it so close and maybe could have gotten closer,” Saini said at the post-match press conference. “We felt the wicket was flat and if we could stay till the end, the match could go close.
#NavdeepSaini
#NavdeepSainiBatting
#NavdeepSainiBowling
#Indiavsnewzeland
#indvsnz
#indvsnz3rdodi
#viratkohli
#ravindrajadeja
#indvnz
#sportsnews
#cricket

తాను ఔటవ్వకుండా క్రీజులో కడవరకు నిలిస్తే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ తెలిపాడు. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 22 పరుగులతో ఓడి సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ రవీంద్ర జడేజా, నవ్ దీప్ సైనీ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌‌పై ఆశలు రేకిత్తించారు. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును గెలుపు దిశగా నడిపించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS