Aam Aadmi Party (AAP) President Arvind Kejriwal to take oath as the Chief Minister of Delhi on 16th February, at Ramlila Maidan in Delhi. Kejriwal has led the Aam Aadmi Party to a stupendous victory yet again in the Delhi Assembly poll. Arvind Kejriwal has led the Aam Aadmi Party to a stupendous victory yet again in the Delhi Assembly poll, dealing a blow to the main rival BJP and completely decimating the Congress. rvind Kejriwal, who led the Aam Aadmi Party (AAP) to a stupendous victory yet again in Assembly poll, will take oath as the Delhi Chief Minister for the third straight time on February 16.
#ArvindKejriwal
#ArvindKejriwaloath
#ArvindKejriwalnews
#DelhiElectionResults
#DelhiResults
#DelhiElectionResults2020
#AAP
#modi
#AamAadmiParty
#parveshverma
#ManishSisodia
#ManojTiwari
#AAPcelebrations
#bjp
#congress
అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు ఇది. సుమారు 48 గంటలుగా ట్విట్టర్‌లో హైరేంజ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్న పేరు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, మూడుసార్లు హస్తినను ఏకచ్ఛాత్రాధిపత్యం కింద ఏలిన కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండుసార్లు మట్టి కరిపించిన నేతగా కీర్తిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీని కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం చేశారాయన. కాంగ్రెస్ పార్టీ బోణీ కూడా కొట్టలేకపోయింది.