Viral Video : A Dog Peeping Over Wall,Video Gone Viral

Oneindia Telugu 2020-02-14

Views 3

Viral Video : A hilarious video of a dog using its hind legs to climb a tree and its front legs to climb a wall to peep over the wall has gone viral on social media.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#funnyvideos
#funnylionvideos
#bizarrevideo
#funnylionfootage
#lionroaring
#వైరల్ వీడియో

మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో ఓ కుక్క చేసిన ఫీట్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఎం చేసింది అంటే..ఓ ఇంటి ప్రహరీ గోడను పక్కనే వున్న ఓ కొబ్బరి చెట్టును బ్యాలెన్స్ చేసుకుంటూ ఇదిగో ఇలా ఓ ఇంట్లోకి తొంగి చూసింది..సరిగ్గా కనపడలేదు ఏమో మరి ఇంకా ఇంకా పైకి వెళ్లి మొత్తానికి నిస్పృహతో కిందకి దూకి వెళ్ళిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS